Ranji Trophy : Ravindra Jadeja Exibits Extra Ordinary Strike Rate | Oneindia Telugu

2018-11-14 194

Sudeep Tyagi and Siddharth Trivedi, the medium pacers from Uttar Pradesh and Gujarat respectively, won't be a part of the Saurashtra Ranji Trophy squad for the first two matches this season. Saurashtra, relegated to group "C" after the poor performance of last season, would play against Tripura. The match is scheduled to start from October 1 at Madhavrao Scindia Cricket ground.
#ranjitrophy
#ravindrajadeja
#india
#saurashtra
#railways

రాజ్‌కోట్‌ వేదికగా రైల్వేస్ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర తరుపున ఆడుతోన్న రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీయడంతో పాటు (178 బ్యాటింగ్‌; 326 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సులు) సెంచరీ సాధించాడు.